IKON Youth Leadership Programme – Registration Form
ఐకాన్ యూత్ లీడర్‌షిప్ ప్రోగ్రామ్ రిజిస్ట్రేషన్ ఫారం
Are you a passionate leader ready to make a difference?

Join the IKON Youth Leadership Programme, a dynamic initiative to empower young leaders with the skills to inspire, serve, and drive change in their mandal. Discover our rich legacy, build the right attitude to serve the community, and gain guidance to explore entrepreneurship.

Register today to step into a brighter future as a leader of tomorrow!

మీరు మన సమాజం లో మార్పు తీసుకురావాలనే తపన ఉన్న నాయకులా?

IKON Youth Leadership Programme లో చేరండి – యువ నాయకులను ప్రేరేపించడానికి, సేవ చేయడానికి, మరియు తమ మండలంలో మార్పు తీసుకురావడానికి నైపుణ్యాలను అందించే చైతన్య కార్యక్రమం. మన సంపద్వంతమైన వారసత్వాన్ని తెలుసుకోండి, సమాజాన్ని సేవించే సరైన దృక్పథాన్ని నిర్మించుకోండి మరియు వ్యాపారవేత్తగా (Entrepreneurship) లో మార్గదర్శనం పొందండి.

ఇప్పుడే నమోదు చేసుకోండి... రేపటి నాయకుడిగా (నాయకురాలిగా) భవిష్యత్తులో అడుగుపెట్టండి!

Note: The Programme is meant for men & women of 21–35 age group & Minimum Educational Qualification is Graduation.
గమనిక: ఈ కార్యక్రమం 21–35 సంవత్సరాల వయస్సు గల పురుషులకు & మహిళలకు ఉద్దేశించబడింది, కనీస విద్యార్హత: డిగ్రీ.
1
Personal Info
2
Purpose
3
Leadership
4
Aspirations
5
Sports
6
Health
7
Recognition

Personal Information

వ్యక్తిగత వివరాలు